Skip to main content

36th Rafale Jet: భారత్‌ చేరిన 36వ రఫేల్‌

India to receive 36th Rafale jet from France

భారతీయ వైమానిక దళంలోకి 36వ రఫేల్‌ యుద్ధ విమానం వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఐఏఎఫ్‌ తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. గతేడాది జూలైలో ఈస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌కు చెందిన 101 స్క్వాడ్రన్‌లో రఫేల్‌ యుద్ధ విమానాలు వచ్చి చేరిన సంగతి తెలిసిందే. రఫెల్‌ యుద్ధ విమానాల కోసం భారత్, ఫ్రాన్స్‌ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 23 Dec 2022 06:29PM

Photo Stories