India Justice Report: ’ఇండియా జస్టిస్’లో తెలంగాణకు 3, ఏపీకి 5వ ర్యాంకు
Sakshi Education
పౌరులకు న్యాయాన్ని చేరువ చేసే ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. ఈ మేరకు ‘ఇండియా జస్టిస్’ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. తెలంగాణ మూడో స్థానం, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానాన్ని దక్కించుకున్నాయి. గుజరాత్ నాలుగో స్థానంలో ఉంది. ఈ మేరకు టాటా ట్రస్టు విడుదల చేసిన తన మూడో ఇండియా జస్టిస్ నివేదిక(ఐజేఆర్)–2022 వెల్లడించింది. ఈ ట్రస్టు 2019 నుంచి ఐజేఆర్ నివేదికలు ఇస్తోంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 17 Apr 2023 05:58PM