Skip to main content

Import of Pets into India: పెంపుడు జంతువుల దిగుమతికి కేంద్రం అనుమతి

Import of Pets into India

విదేశాల్లో ఏకధాటిగా రెండేళ్లు గడిపి భారత్‌కు తిరిగి వచ్చేవారు తమ వెంట రెండు పెంపుడు జంతువులను తెచ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 30 Dec 2022 04:52PM

Photo Stories