Skip to main content

Minimum Support Price: ఆరు పంటల కనీస మద్దతు ధర పెంపు

Minimum Support Price

కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. 2022–23 రబీ సీజన్‌ కు పలు రకాల పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది. 2022–23 పంట సీజన్‌ , 2023–24 మార్కెటింగ్‌ సీజన్‌ కు ఆరు రబీ పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచినట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రబీ సీజన్‌ లో ప్రధాన పంటలైన గోధుమ, ఆవాలతోపాటు శనగలు, మసూర్, బార్లీ, కుసుమ పంటల ఎంఎస్‌పీ పెంచారు. అత్యధికంగా మసూర్‌« దరను క్వింటాల్‌కు రూ.500 పెంచినట్లు కేందమ్రంతి వివరించారు.

October Weekly Current Affairs (Economy) Bitbank: To what percentage the World Bank lowered India's GDP growth forecast?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 05:16PM

Photo Stories