Skip to main content

I-Drone: డ్రోన్ల ద్వారా బ్లడ్‌బ్యాగుల రవాణా

I-Drone

నోయిడాలో డ్రోన్ల సాయంతో బ్లడ్‌బ్యాగులను రవాణా చేసి ఐసీఎంఆర్‌ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కళాశాల నుంచి పది శాంపిళ్లను జేపీ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డ్రోన్ల ద్వారా పంపించారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 20 May 2023 06:55PM

Photo Stories