Skip to main content

Defence Ministry: 70 శిక్షణ విమానాల కొనుగోలుకు.. రూ.6,800 కోట్ల ఒప్పందం

భారత వైమానిక దళానికి 70 హెచ్‌టీటీ–40 రకం ప్రాథమిక శిక్షణ విమానాల కొనుగోలుకు హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌తో రక్షణ శాఖ రూ.6,800 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.
defence ministry

వీటిని ఆరేళ్లలోగా అందజేయాల్సి ఉంటుంది. మూడు కేడెట్‌ ట్రెయినింగ్‌ షిప్‌ల కోసం ఎల్‌అండ్‌టీతో మరో రూ.3,100 కోట్ల ఒప్పందం ఖరారు చేసినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ షిప్‌లను 2026 నుంచి అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది. మార్చి 7వ తేదీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

 

Published date : 08 Mar 2023 04:23PM

Photo Stories