Appointment of High Court Judges: రికార్డుస్థాయిలో హైకోర్టు జడ్జిల నియామకం
Sakshi Education
ఈ ఏడాది రికార్డు స్థాయిలో హైకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్ర న్యాయ శాఖ తెలిపింది. 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 138 మందిని నియమించి.. 2016లో నమోదైన 126 మంది నియామక రికార్డును అధిగమించినట్లు పేర్కొంది. 2021లో 120 మంది హైకోర్టు, 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించినట్లు వెల్లడించింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 26 Aug 2022 05:29PM