1200 ఏళ్ల నాటి రాతి విగ్రహాలు లభ్యం
Sakshi Education
సుమారు 1200 ఏళ్ల నాటివిగా భావిస్తున్న రెండు రాతి విగ్రహాలు.. పాట్నా సమీపంలో లభ్యమయ్యాయి.
ఇక్కడకు 88 కిలోమీటర్ల దూరంలోని ప్రపంచ వారసత్వ సంపదకు నిలయంగా పేరొందిన మహావీర్‌కు సమీపంలోని ఒక కోనేరులో ఇవి లభ్యమయ్యాయి. బీహార్ ప్రభుత్వం చేపట్టిన జల జీవన్ పథకంలో భాగంగా సర్లిచాక్ గ్రామంలోని తర్ఫిన్ చెరువులో పూడిక తీస్తుండగా రెండు రాతి విగ్రహాలు బయట పడ్డాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Feb 2023 01:45PM