Skip to main content

Nuclear Clock : ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్‌ క్లాక్‌

ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్‌ క్లాక్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
World's first nuclear clock by American scientists

ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్‌ క్లాక్‌ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత కచ్చితత్వంతో సమయా­న్ని గుర్తించవచ్చు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కొలరాడో బౌల్డర్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండరడ్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ గడియారానికి సంబంధించిన వివరాలు ‘నేచర్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప‌రమాణువు కేంద్ర‌కం నుంచి వ‌చ్చే సిగ్న‌ల్స్ ద్వారా ఈ గ‌డియారం ప‌ని చేస్తుంది.

Mpox Vaccine: వణికిస్తున్న ఎంపాక్స్‌ వైరస్‌కు తొలి టీకా అనుమ‌తి

అధికారికంగా అంత‌ర్జాతీయ స‌మ‌యాన్ని చెప్పే ప్ర‌స్తుతం అటామిక్ గ‌డియాల కంటే ఈ గ‌డియారం మ‌రింత ఖ‌చ్చిత‌త్వంతో స‌మ‌యాన్ని చెబుతుంది. జీపీఎస్‌ వ్యవస్థలు మరింత కచ్చితత్వంతో పని చేయడానికి, ఇంటర్నెట్‌ వేగం పెరగడానికి, డిజిటల్‌ సమాచార వ్యవస్థల భద్రతకు, శాస్త్ర పరిశోధనలకు ఈ గడియారం కీలకంగా మారబోతున్నదని తెలిపారు.

Published date : 15 Sep 2024 08:39AM

Photo Stories