Skip to main content

World Government Summit 2023: ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2023

ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2023 ఫిబ్రవరి 13న దుబాయ్‌లో ప్రారంభమైంది.
World Government Summit 2023 in Dubai

ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం ‘భవిష్యత్‌ ప్రభుత్వాలను రూపొందించడం’ అనే థీమ్‌తో నిర్వహించారు. ఇది భవిష్యత్‌ ప్రభుత్వాలను రూపొందించడంలో కీలకమైన సాధనాలు, విధానాలు, నమూనాల అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ మేధావులు, నిపుణులు, నిర్ణయాధికారులను ఒకచోట చేర్చిన వేదికగా చెప్పవచ్చు.

                         >> Download Current Affairs PDFs Here

 

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 24 Feb 2023 06:11PM

Photo Stories