Central Cabinet : మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం!
Sakshi Education
మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమై.. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలని నిర్ణయించింది. దీంతోపాటు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ పీఎం కిసాన్∙నిధిని విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. మొత్తం 9.3 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు.
JIMEX 2024 : జపాన్–ఇండియా మారిటైమ్ ఎక్సర్ సైజ్‌కు భారత నౌకాదళాని..
Published date : 18 Jun 2024 01:51PM
Tags
- central cabinet
- India
- PM Modi
- first cabinet meeting
- PMAY
- PM Kisan Funds
- farmers
- financial help
- Pradhan Mantri Awas Yojana
- Third time PM of India
- PM Narendra Modi
- Current Affairs International
- latest current affairs in telugu
- Education News
- Sakshi Education News
- Union Cabinet meeting
- Prime Minister Narendra Modi
- financial assistance
- 3 crore houses
- 9.3 crore farmers
- SakshiEducationUpdates