Skip to main content

Blue Residency Visa: ప‌ర్యావ‌ర‌ణ హితుల‌కు యూఏఈ 'బ్ల్యూ' రెసిడెన్సీ విసాలు..

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణపై కీలక నిర్ణయం తీసుకుంది..
Environmental protection in UAE   UAE Blue Residency Visa for Environmental Interests  Government Announcement

సాక్షి ఎడ్యుకేష‌న్‌: పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతను ప్రోత్సహించేందుకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా ‘బ్లూ రెసిడెన్సీ వీసా’ను తీసుకురానుంది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ వీసాల జారీకి ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ వెల్లడించారు. ఇవి పొందిన వారికి యూఏఈలో పదేళ్ల నివాస అనుమతితోపాటు అక్కడి పర్యావరణ ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పించనున్నారు.

Landslide: తీవ్ర విషాదం.. కొండచరియల కారణంగా 2,000 మంది మృతి!!

Published date : 28 May 2024 12:57PM

Photo Stories