Skip to main content

Sri Lanka approves visa-free Travel: భారత్‌ సహా 7 దేశాల టూరిస్ట్‌లకు శ్రీలంక వీసా ఫ్రీ ఎంట్రీ

పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ద్వీపదేశమైన శ్రీలంక తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Sri Lanka approves visa-free Travel
Sri Lanka approves visa-free Travel

భారత్‌సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు అనుమతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్‌, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ దేశాల టూరిస్టులకు ఉచిత వీసాలు జారీ చేసేందుకు శ్రీలంక కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టే ఈ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగుతుందని ప్రకటించారు.

India China Trade: చైనాతో భారత్‌ వాణిజ్య లోటును తగ్గించడంపై నీతి ఆయోగ్‌ దృష్టి

Published date : 30 Oct 2023 03:28PM

Photo Stories