Skip to main content

Posidonia Australis: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్క

Posidonia Australis: ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను ఎక్కడ గుర్తించారు?
Scientists discover the world's largest plant, which is called Posidonia australis
Scientists discover the world's largest plant, which is called Posidonia australis

నీటి అడుగున వింత వెలుగులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద మొక్కను గుర్తించారు. సుమారు 180 కిలోమీటర్ల పొడవు మేర విస్తరించి ఉన్న ఈ మొక్కను అత్యంత పురాతనమైందిగా కూడా భావిస్తున్నారు పరిశోధకులు. ప్రపంచంలోనే ఈ సైజు మొక్కను గుర్తించడం ఇదే తొలిసారి. పోసిడోనియా ఆస్ట్రేలిస్‌ రకం మొక్క అని తేల్చారు. ఈ మొక్క సుమారు 4,500ఏళ్ల నాటిదని పరిశోధకులు గుర్తించారు. ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలో షార్క్‌ తీరంలో నీటి అడుగున ఈ మొక్కను గుర్తించారు. 
 

Plants in Lunar Soil: చంద్రుని మట్టిపై మొక్కల పెంపకం

Published date : 14 Jun 2022 06:54PM

Photo Stories