Skip to main content

Quad summit : క్వాడ్‌ ఫెలోషిప్‌కు శ్రీకారం

టోక్యో: ‘క్వాడ్‌ ఫెలోషిప్‌’ను సభ్య దేశాధినేతలు మోదీ, బైడెన్, కిషిడా, అల్బనీస్‌ ఆవిష్కరించారు.
Quad summit
Quad summit
  • అమెరికాలోని ప్రఖ్యాత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ (స్టెమ్‌) యూనివర్సిటీల్లో మాస్టర్స్, డాక్టోరల్‌ డిగ్రీలు చేసేందుకు ఒక్కో సభ్య దేశం నుంచి ఏటా 25 మంది స్టూడెంట్లను ఈ ఫెలోషిప్‌ స్పాన్సర్‌ చేస్తుంది. 
  • Download Current Affairs PDFs Here
  • ఇది మన విద్యార్థులకు గొప్ప అవకాశాలు కల్పించే అద్భుత కార్యక్రమమని మోదీ అన్నారు. క్వాడ్‌ నేతల భేటీ జరుగుతుండగా జపాన్‌ సముద్రం, తూర్పు చైనా సముద్రంపై రష్యా, చైనా యుద్ధ విమానాలు తిరిగాయని జపాన్‌ రక్షణ మంత్రి నొబువో కిషి ఆరోపించారు.
  • Limassol International: హర్డిల్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన క్రీడాకారిణి?
Published date : 25 May 2022 07:15PM

Photo Stories