Plastic Waste in Seas: ప్లాస్టిక్ రిజర్వాయర్లుగా సముద్రాలు
Sakshi Education
సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎంతమేరకు ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు తొలిసారి అంచనా వేశారు. ప్లాస్టిక్ రిజర్వాయర్‌గా సముద్రాలు మారాయని, 30 లక్షల టన్నుల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయాయని ఆస్ట్రేలియా జాతీయ సైన్స్ ఏజెన్సీ, యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో పరిశోధకుల తాజా అధ్యయనం లెక్క తేల్చింది.
చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 19 Apr 2024 04:26PM
Tags
- Plastic Waste
- Plastic Waste in Seas
- Plastic waste in the oceans
- Australia National Science Agency
- University of Toronto
- University of Toronto Research
- Research
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- international current affairs
- Science and Technology
- PlasticWaste
- OceanPollution
- EnvironmentalResearch
- AustralianNationalScienceAgency
- UniversityOfToronto
- PollutionEstimation
- sakshieducation updates