Shazia Mari: మా దగ్గర అణుబాంబుంది.. భారత్‌కు పాక్ మంత్రి హెచ్చరిక
Sakshi Education
ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం సద్దుమణగక ముందే, మరో మంత్రి షాజియా మారి రెచ్చిపోయారు.
తమ దగ్గర అణు బాంబున్న విషయం మరిచిపోవద్దంటూ డిసెంబర్ 18న భారత్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘అవసరమైనప్పుడు దీటుగా బదులిస్తాం. అణు పాటవాన్ని వాడతాం’’ అన్నారు. భారత ప్రధాని దేశంలో విద్వేష వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
Weekly Current Affairs (International) క్విజ్ (18-24 నవంబర్ 2022)
Published date : 19 Dec 2022 02:36PM