Skip to main content

NATO: సమిష్టి రక్షణకు 75 వసంతాలు పూర్తి చేసుకున్న NATO

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) వసంతాలు పూర్తి చేసుకుంది.
NATO Celebrates 75 Years of Collective Defense

1949లో స్థాపించబడిన ఈ కూటమి బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ప్రత్యేక కార్యక్రమంతో ఈ మైలురాయిని గుర్తుచేసుకుంటుంది. NATO 12 దేశాలతో స్థాపించబడింది. ఈ 75 సంవత్సరాల్లో NATO సభ్యత్వం దాదాపు మూడు రెట్లు పెరిగ‌డంతో 30 దేశాలకు చేరుకుంది. 2023 ఏప్రిల్‌లో ఫిన్లాండ్ 31వ సభ్యదేశంగా చేరింది. స్వీడన్ 32వ సభ్యదేశంగా ఆమోదించబడింది. హంగేరీ త్వరలో చేరే అవకాశం ఉంది.

NATO యొక్క ముఖ్య విజయాలు..
70 ఏళ్లకు పైగా ఐరోపాలో శాంతిని కాపాడటం
సభ్య దేశాలకు సమిష్టి రక్షణ భరోసా
ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం మరియు భద్రతకు కృషి

Most Powerful Laser: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లేజర్ ఇదే..

Published date : 06 Apr 2024 06:14PM

Photo Stories