ChatGPT: డేటా లీకేజీ ఉదంతంతో చాట్ జీపీటీపై ఇటలీ నిషేధం
Sakshi Education
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ఆధారిత చాట్ జీపీటీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఇటలీ సంచలన నిర్ణయం తీసుకుంది. కఠినమైన యూరోపియన్ యూనియన్ డేటా పరిరక్షణ నియమాలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది. చాట్ జీపీటీపై ఇలాంటి చర్య తీసుకున్న తొలి దేశం ఇటలీయే కావడం విశేషం.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 17 Apr 2023 05:41PM