Skip to main content

Omicron: 'ఒమిక్రాన్‌ 'పై పోరుకు సరికొత్త అస్త్రం

Omicron

కొవిడ్‌19 కారక సార్స్‌కోవ్‌2 వైరస్‌సహా దానికి సంబంధించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొనే బైవ్యాలెంట్‌ టీకాకు ప్రపంచంలోనే తొలిసారిగా బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. మోడెర్నా కంపెనీ తయారుచేసిన ఈ బూస్టర్‌టీకాను స్పైక్‌ వ్యాక్స్‌æబైవ్యాలెంట్‌ ఒరిజినల్‌/ఒమిక్రాన్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ బూస్టర్‌ డోసులో సగం(25 మైక్రోగ్రాములు) 2020నాటి అసలైన వైరస్‌పై పనిచేస్తే.. మిగతా సగం(25 మైక్రోగ్రాములు) ఒమిక్రాన్‌ వేరియంట్లు బీఏ 1,బీఏ 4, బీఏ 5లను నిరోధిస్తుందని బ్రిటిష్‌ ఔషధ,ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ)వివరించింది.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 26 Aug 2022 05:02PM

Photo Stories