Right to an Abortion: గర్భస్రావ హక్కును కాపాడుతూ బైడెన్ ఉత్తర్వు
Sakshi Education
అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోవడానికి మహిళలకున్న హక్కును కాపాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల పాలనా ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ రాజ్యాంగ హక్కును రెండు వారాల కిందట అమెరికా సుప్రీంకోర్టు రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఈ హక్కును పరిరక్షించడానికి గట్టి చర్యలు తీసుకోవాలని తమ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 22 Jul 2022 03:32PM