Skip to main content

UN report: వాతావరణ మార్పులపై ఐరాస నివేదికకు ఆమోదం

Approval of the UN report on climate change

వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి(ఐరాస) రూపొందించిన అతి కీలకమైన నివేదికకు ఇటీవల పలు దేశాలు ఆమోదం తెలిపాయి. ధనిక,పేద దేశాల మధ్య కాలుష్య ఉద్గారాల లక్ష్యాలు, ముప్పు పొంచి ఉన్న దేశాలకు ఆర్థిక సాయం అంశాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో.. ఈ ఆమోదం లభించడం గమనార్హం. స్విట్జర్లాండ్‌లోని ఇంటర్లాకెన్‌ పట్టణంలో జరిగిన సదస్సులో ఈ ఆమోదం లభించింది.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2023 05:32PM

Photo Stories