Skip to main content

Digital Transactions: వృద్ధి గతిని మార్చిన డిజిటల్‌ బ్యాంకింగ్‌

2014కు ముందున్న ఫోన్‌ బ్యాంకింగ్‌ స్థానంలో గత ఎనిమిది సంవత్సరాల్లో డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్రవేశపెట్టడం స్థిరమైన వృద్ధికి దోహదపడినట్టు చెప్పారు.
Digital banking has changed the trajectory of growth
Digital banking has changed the trajectory of growth

యూపీఏ సర్కారు హయాంలో ఫోన్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎవరికి రుణాలు ఇవ్వాలి, నియమ నిబంధనలపై ఆదేశాలు ఫోన్‌ ద్వారా వెళ్లేవన్నారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా.. దాని బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత పురోగమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్టోబర్ 16న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను (డీబీయూలు) ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 

Also read: IIIT UNA: పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 17 Oct 2022 06:41PM

Photo Stories