Vision Visakha: విశ్వవ్యాప్తం.. విశాఖ వైభవం
Sakshi Education
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టితో విశాఖపట్నం పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారింది.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో విజయం సాధించింది. భవిష్యత్తులో విశాఖ వైభవాన్ని చాటిచెప్పేందుకు సమగ్ర కార్యచరణ. విశాఖ - భవిష్యత్తు భారతదేశానికి ఒక ముఖ్యమైన నగరంగా ఎదుగుతుంది.
విజన్ విశాఖ:
- పరిశ్రమలకు పట్టుగొమ్మ
- ఉపాధి కల్పనకు ఆలంబన
- పెట్టుబడులకు స్వర్గధామం
- అంతర్జాతీయ నగరంగా ఎదుగుదల
భవిష్యత్తు అభివృద్ధి:
- రియల్ రంగం దూకుడు
- అందుబాటులో మౌలిక వసతులు
- పరిశ్రమలు, పర్యాటకం, ఆసుపత్రులు, హోటల్‌లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి
- 2000 మంది నిపుణులతో సీఎం చర్చలు
- విశాఖ విజన్ డాక్యుమెంట్ వివరణ
- రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి
- పర్యాటక రంగానికి ప్రోత్సాహం
EDX E-Learning: విద్యలో వండర్.. ఆన్‌లైన్ లెర్నింగ్ సంస్థ ‘ఎడెక్స్’తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
విద్యకు ప్రాధాన్యత:
- రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నది సీఎం జగన్ సంకల్పం.
- విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు.
భవిత కార్యక్రమం:
- విద్యార్థులను నైపుణ్య రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.
- విశాఖను స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రంగా అభివృద్ధి చేయడం.
- 8 స్కిల్ డెవలప్‌మెంట్ స్టాల్స్ ప్రారంభం.
- పరిశ్రమలతో 3 ఒప్పందాలు.
- స్కిల్ లోగో, ఫ్లాగ్, యాంథమ్, యాప్ ఆవిష్కరణ.
- నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో సీఎం మాట్లాడతారు.
విశాఖ అభివృద్ధి:
- రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.
- ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలల ప్రారంభం.
- జీవీఎంసీ నూతన భవనానికి శంకుస్థాపన.
- టెర్టెల్ బీచ్ ఏర్పాటు.
- వాటర్ సప్లయ్ ప్రాజెక్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ప్రారంభం.
సీఎం పర్యటన:
- మార్చి 5వ తేదీ (మంగళవారం) 10.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
- 'విజన్..విశాఖ' సదస్సు, 'భవిత స్కిల్ డెవలప్‌మెంట్' కార్యక్రమంలో లో పాల్గొన్నారు.
Higher Education: అంతర్జాతీయ వర్సిటీల సర్టిఫికేషన్ కోర్సులు.. 12 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం!!
Published date : 05 Mar 2024 03:51PM