Skip to main content

Daily Current Affairs in Telugu: 23 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Daily Current Affairs in Telugu
Daily Current Affairs in Telugu

1. దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2022–23లో 23.37 లక్షల మెట్రిక్‌ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశం మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.30 శాతంగా నమోదైంది.

2. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా  అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్‌ ఐకాన్‌’గా సచిన్‌ వ్యవహరించనున్నారు.

Daily Current Affairs in Telugu: 22 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

3. జర్మనీలో జ‌రుగుతున్న నాలుగు దేశాల జూనియర్ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.

4. జాతీయ ఇంటర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో శ్రీజ మహిళల సింగిల్స్‌లో తొలిసారి స్వర్ణం, స్నేహిత్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించారు.

Daily Current Affairs in Telugu: 21 ఆగస్టు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 23 Aug 2023 07:28PM

Photo Stories