Daily Current Affairs in Telugu: 22 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
1. ఏపీలో రూ. 84 కోట్ల అంచనాతో 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నారు.
2. ఆంధ్రప్రదేశ్ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ బోర్డు చైర్మన్‌గా అనకాపల్లికి చెందిన దంతులూరి దిలీప్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
3. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్పెషల్ కమిషనర్ సీహెచ్ రాజేశ్వర్ రెడ్డికి పరిశ్రమల కమిషనర్‌గా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
Daily Current Affairs in Telugu: 21 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
4. సిన్సినాటి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 మహిళల టెన్నిస్ టోర్నీ ఫైనల్లో అమెరికా టీనేజర్ 19 ఏళ్ల కోకో గాఫ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.
5. ఫారోస్ కప్ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకం నెగ్గింది.
6. సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టోర్నీ ఫైనల్లో సెర్బియా టెన్నిస్ యోధుడు జొకోవిచ్ ప్రపంచ నంబర్‌వన్ అల్‌కరాజ్‌పై గెలుపొందాడు.
Daily Current Affairs in Telugu: 19 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్