Daily Current Affairs in Telugu: 15 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2030 నాటికి స్పేస్ టూరిజానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
2. తిరుపతి త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు.
3. బ్యాంకింగ్ రంగ ప్రముఖుడు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ ప్రముఖ పేమెంట్స్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్ కార్డ్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
Daily Current Affairs in Telugu: 13 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం వరుసగా అయిదో నెల కూడా మైనస్‌లోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 0.52%గా నమోదయ్యింది.
5. భిన్న రంగాల్లో విశేష కృషిచేస్తూ ప్రపంచ గతిని మార్చే కొత్త తరం సారథుల ప్రఖ్యాత మ్యాగజైన్ టైమ్ జాబితాలో భారతీయ మహిళా క్రికెటర్ హర్‌మన్‌ప్రీత్ స్థానం దక్కించుకున్నారు.
Daily Current Affairs in Telugu: 11 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
6. సహకార బ్యాంకుల్లో ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) సహకార రంగంలో దేశంలోనే నంబర్–1 బ్యాంకుగా ఎంపికైంది. 2020–21, 2021–22 సంవత్సరాలకు జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచి అవార్డులు దక్కించుకుంది.
7. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కేఎల్ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ విభాగంలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా పనిచేస్తున్న డాక్టర్ షేక్ చాంద్‌బాషాకు అంతర్జాతీయ జర్నల్‌లో ఒకదానికి అసోసియేట్ ఎడిటర్‌గా ఎంపిక చేయబడ్డారు.
8. కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై)కింద రూ.1,650 కోట్లతో అదనంగా 75 లక్షల ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
Daily Current Affairs in Telugu: 08 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్