Daily Current Affairs in Telugu: 08 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) అనే మూన్ ల్యాండర్‌ను, ఎక్స్-రే ఇమేజింగ్, స్పెక్ట్రోస్కోపీ మిషన్ (XRISM) అనే స్పెక్ట్రోస్కోప్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
2. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ(special protection group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు.
Daily Current Affairs in Telugu: 06 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
3. పద్మ విభూషణ్ ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రకటించే "కాళోజీ నారాయణ రావు అవార్డు" 2023 సంవత్సరానికి గాను ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు శ్రీ జయరాజ్ కు దక్కింది.
4. ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టుకు కాంస్యం కాంస్య పతకం దక్కించుకుంది.
5. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2023’లో గుంటూరు నగరం అవార్డును కైవసం చేసుకుంది.
Daily Current Affairs in Telugu: 05 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్