Daily Current Affairs in Telugu: 05 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. ఆసియాకప్ టోర్నీలో అత్యధిక సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.
2. గాజువాకలోని ఎంవీఆర్ డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పూణ్ణ తేజేశ్వరరావు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.
Daily Current Affairs in Telugu: 04 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
3. ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ నిర్వహించింది.
4. ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్ జట్టు 17వ సారి సొంతం చేసుకుంది.
5. చంద్రయాన్–3 మిషన్ లక్ష్యంలో భాగంగా ల్యాండర్‌ను తాజాగా మరోచోట సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు.
Daily Current Affairs in Telugu: 01 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్