Daily Current Affairs in Telugu: 01 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. రోవర్ ప్రజ్ఞాన్ అల్ఫా పార్టికల్ ఎక్స్–రే స్పెక్ట్రోస్కోప్(ఏపీఎక్స్‌ఎస్) పరీక్ష ద్వారా చంద్రుడిపై సల్ఫర్‌ను స్పష్టంగా గుర్తించిందని ఇస్రో వెల్లడించింది.
2. బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ కొత్తగాకేబినెట్‌లోకి క్లెయిర్ కౌటిన్హో(32) అనే భారత సంతతి మహిళా సభ్యురాలికి ఇంధన భద్రత మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
Daily Current Affairs in Telugu: 31 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్
3. జపాన్‌లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్–28’ అనే కొత్తరకం ప్రాణవాయువును గుర్తించింది.
4. రైల్వే మంత్రిత్వ శాఖలో రైల్వేబోర్డు ఛైర్‌పర్సన్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో)గా జయవర్మ సిన్హా నియమితులయ్యారు.
5. స్వదేశంలో జరిగే అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌ల్ని ప్రత్యక్ష ప్రసారం చేసుకొనే మీడియా హక్కుల్ని రిలయన్స్ గ్రూప్ సంస్థ ‘వయాకామ్ 18’ దక్కించుకుంది.
Daily Current Affairs in Telugu: 28 ఆగస్టు 2023 కరెంట్ అఫైర్స్