Daily Current Affairs in Telugu: 06 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. దక్షిణ మధ్య రైల్వే పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించినందుకు గాను విజయవాడ స్టేషన్‌కు ప్రతిష్టాత్మక ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్) ప్లాటినం రేటింగ్ వరించింది.
2. సూర్యుడి సంబంధ పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహానికి రెండో సారి కక్ష్య దూరం పెంపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు.
Daily Current Affairs in Telugu: 05 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
3. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ టికెట్’ను అమితాబ్ బచ్చన్‌కు బీసీసీఐ కార్యదర్శి జై షా అందజేశారు.
4. డోపింగ్ పరీక్షల కోసం తన ఆచూకీ వివరాలు ‘నాడా’కు ఇవ్వకపోవడంతో భారత స్టార్ అథ్లెట్ హిమా దాస్‌పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలిక నిషేధం విధించింది.
Daily Current Affairs in Telugu: 04 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్