Daily Current Affairs in Telugu: 10 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్(ఆర్టీపీపీ) పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంటుగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
2. జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ సందీప్ మెహతాలతో సుప్రీంకోర్టు జడ్జీలు గా ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ వైవీ చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.
Daily Current Affairs in Telugu: 09 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రజతం,స్వర్ణ పతకాలు గెలిచింది.
4. భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాను విదేశీ బ్రోకరేజ్ యూబీఎస్ 6.3 శాతానికి అప్‌గ్రేడ్ చేసింది.
5. జాతీయ క్రీడల్లో ఓవరాల్ చాంపియన్ హోదాలో రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని మహారాష్ట్ర సొంతం చేసుకుంది.
Daily Current Affairs in Telugu: 08 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. చికున్ గన్యా జ్వరాల టీకాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిన్‌స్ట్రేషన్ ఆమోదముద్ర వేసింది.
7. ఎస్‌బీఐ ప్రచారకర్తగా ఎంఎస్ ధోని నియమితులుయ్యారు.
8. అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ (సీటీబీటీ) ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంటు ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలపడంతో రష్యా సీటీబీటీ నుండి అధికారికంగా వైదొలిగింది.
Daily Current Affairs in Telugu: 06 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Tags
- 10 November Daily Current Affairs in Telugu
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- Current Affairs
- current affairs in telugu
- Sakshi edducation daily current affairs
- CompetitiveExams2023
- exampreparation
- CurrentAffairsUpdates
- ExamTips
- ExamStrategy
- sakshi education daily updates
- daily updates