Grammy Award 2024: గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రధాని పాట
Sakshi Education
తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాల్గుణి షా(ఫాలూ) రూపొందించిన పాట అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
గ్రామీ అవార్డుల్లో ప్రపంచంలోనే ఉత్తమ సంగీత ప్రదర్శన విభాగానికి ఈ పాట నామినేట్ అయినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ‘అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ ’ అనే ఈ పాటను ముంబయిలో జన్మించిన ఫాల్గుణి షా రాసి ఆలపించారు. గాయకుడైన ఆమె భర్త గౌరవ్ షా సైతం ఈ పాటలో భాగం పంచుకున్నారు. ఆయన కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం వేడుకల్లో ఈ పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Dhahan Prize: దీప్తి బాబుతాకు పంజాబీ సాహిత్యంలో ధహన్ పురస్కారం
Published date : 24 Nov 2023 08:58AM
Tags
- Song on Millets featuring PM Modi nominated for Grammy award
- Grammy award 2024
- Song on Millets nominated for Grammy award
- millets Song nominated for Grammy award
- FalguniShah
- Faloo
- PrimeMinisterModi
- CerealBenefits
- SongCollaboration
- RareHonor
- AmericanSinger
- healthyPromotion
- CerealAnthem
- Recognition
- International news
- sakshi eduction latest news