AP Archaeology: ఏపీ ఆర్కియాలజీకి జాతీయ స్థాయి గుర్తింపు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ఆర్కియాలజీకి కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన కాన్‌క్లేవ్, వర్క్‌షాప్‌లో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
'యుగయుగీన్ భారత్ మ్యూజియం' విస్తరణ నిమిత్తం 3 రోజుల పాటు కేంద్ర పర్యాటక శాఖ నిర్వహించిన కాన్‌క్లేవ్, వర్క్‌షాపులో ఏపీ సేకరణలు, అభ్యాసాలకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. సౌత్‌జోన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ను విజేతగా నిర్వాహకులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీకి ఆర్కియాలజీ కమిషనర్ జీ.వాణీమోహన్ ప్రాతినిధ్యం వహించారు.
Sudarsan Pattnaik: గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు అందుకున్న ఇసుక శిల్పి ఈయనే!
Published date : 05 Aug 2024 02:54PM
Tags
- Archaeology
- Yuge Yugeen Bharat National Museum
- Yuge Yugeen Bharat Museum
- Ministry Of Tourism
- Government of India
- South Zone
- Andhra Pradesh
- Sakshi Education Updates
- Museum
- AndhraPradeshArcheology
- NationalRecognition
- CentralDepartmentOfTourism
- YugayuginBharatMuseum
- ArcheologyConclave
- TourismWorkshop
- APCollections
- ArchaeologicalExcellence
- GVanimoha