Miss World 2024: మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా
Sakshi Education
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరీ క్రిస్టినా పిజ్‌కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మార్చి 9న 71వ ప్రపంచ సుందరి పోటీల ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలెండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం అందజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 21 Mar 2024 04:19PM
Tags
- miss world 2024
- Czech Republic
- Krystyna Pyszkova
- Miss Lebanon Yasmina Zeitoun
- Current Affairs
- Daily Current Affairs
- Daily Current Affairs In Telugu
- sakshi education current affairs
- Awards
- awards current affairs
- Jio World Convention Center
- Kristina Pizkova
- Miss World
- Czech Republic beauty
- Mumbai event
- sakshieducation latest news