Skip to main content

GOA INTERNATIONAL FILM FESTIVAL OF INDIA: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

INTERNATIONAL FILM FESTIVAL OF INDIA, Annual IFFI Awards, Goa Hosts IFFI
INTERNATIONAL FILM FESTIVAL OF INDIA

  గోవాలో జ‌రిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో (IFFI), ప్ర‌పంచ చలన చిత్రాల‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వారికి ప్ర‌తి ఏటా అవార్డులు బ‌హుక‌రిస్తారు. ఇటీవలి కాలంలో ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌ల రాక‌తో వారిని ప్రోత్స‌హించ‌డానికి వెబ్ సిరీస్ (OTT) అవార్డుల‌ను 54వ ఎడిషన్‌తో ప్రారంభించనున్నారు. దీనికోసం మొదటిసారి 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI), బెస్ట్ వెబ్ సిరీస్ (#OTT) అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వనిస్తోంది.

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది: 25 ఆగస్ట్ (6:00 PM)
హార్డ్ కాపీ స్వీకరించడానికి చివరి తేది : ఆగస్ట్ 31

దరఖాస్తు పూర్తి వివ‌రాలకు కోసం ఈ క్రింది పోస్టును చ‌ద‌వండి 


 

Published date : 23 Aug 2023 11:44AM

Photo Stories