Doordarshan: దూరదర్శన్ హైదరాబాద్‌లో స్ట్రింగర్ పోస్టులు
Sakshi Education
స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన అభ్య ర్థుల నుంచి హైదరా బాద్‌లోని దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ విభా గం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎంపికైన అభ్యర్థులు ఒప్పంద తేదీ నుంచి రెండేళ్లపాటు కొనసాగుతారని వెల్లడించింది. వ్యవధి పూర్తైన ప్రస్తుత స్ట్రింగర్‌లు కూడా ఈ కొత్త ఎంపా నెల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసు కోవాలని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ దరఖా స్తులను సెప్టెంబర్ 30లోపు హైదరాబాద్ రామంతాపూర్‌లోని దూరదర్శన్ కేంద్రానికి పోస్ట్ ద్వారా లేదా స్వయంగా అందించవచ్చని పేర్కొంది. స్ట్రింగర్ల ఎంపికకు కావాల్సిన విద్యార్హత, అనుభవం, ఎంపిక విధానంతో పాటు పూర్తి వివరాలకుhttp://prasarbharati.gov.in/pbvacancies వెబ్ సైట్ చూడాలని సూచించింది.
Published date : 03 Sep 2021 06:08PM