Skip to main content

Jobs Recruitment : డిసెంబ‌ర్ 10న మెగా జాబ్ మేళా..పూర్తి వివ‌రాలు ఇలా

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా ముదినేప‌ల్లిలో డిసెంబ‌ర్ 10వ తేదీన‌ మెగా జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్నారు.
Interview
Interview

ముదినేప‌ల్లిలో Sairam(SR) Degree College(Annavaram Road)లో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించనున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో Meesho, Srinivasa Tractors(Escorts Ltd-Farm Trac& Power Trac), Elite AP Business Solutions Pvt Ltd, 
MOHAN SPINTEX INDIA LIMITED వంటి ప్ర‌ముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి.ఈ మెగా జాబ్ మేళా నిరుద్యోగుల‌కు ఒక స‌దావ‌కాశం ఉప‌యోగించుకోవ‌చ్చు.

అడ్ర‌స్‌ : 
Sairam(SR) Degree College, Annavaram Road, 
Mudinepalli, Krishna District.

పూర్తి స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

తాజా ఉద్యోగాల స‌మాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

Published date : 06 Dec 2021 06:04PM

Photo Stories