Skip to main content

CSIR CASE 2023: 444 ఖాళీల కోసం నోటిఫికేషన్| పరీక్షా సరళి & సిలబస్‌ ఇదే!

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వివిధ విభాగాల్లో 444 ఖాళీల కోసం కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CASE) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 
CSIR Employment Opportunities 2023  CSIR CASE 2023   444 Vacancies in CSIR CASE 2023  CSIR CASE 2023  Notification Document for CSIR CASE 2023

అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు... ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తును సమర్పించవచ్చు. 

ఖాళీల వివరాలు 

  • సెక్షన్ ఆఫీసర్ (జనరల్): 28 పోస్టులు
  • సెక్షన్ ఆఫీసర్ (F&A): 26 పోస్టులు
  • సెక్షన్ ఆఫీసర్ (S&P): 22 పోస్టులు
  • అర్హత: డిగ్రీ
  • వయో పరిమితి: 33 సంవత్సరాలు
  • పే స్కేల్: రూ.47,600 – 1,51,100/-

  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్): 237 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (F&A): 83 పోస్టులు
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (S&P): 48 పోస్టులు
  • అర్హత: డిగ్రీ
  • వయో పరిమితి: 33 సంవత్సరాలు
  • పే స్కేల్: రూ.44,900 – 1,42,400/-

దరఖాస్తు రుసుము: రూ.500/- అన్‌రిజర్వ్డ్, OBC మరియు EWS వర్గాలకు

ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ https://www.csir.res.in/లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

CSIR CASE 2023 నోటిఫికేషన్ - ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం: జనవరి 12, 2024 (శుక్రవారం) 17:00 గం
  • ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం: జనవరి 14, 2024 (ఆదివారం) 17:00 గం
  • ఫేస్ I పరీక్ష తాత్కాలిక తేదీ: ఫిబ్రవరి, 2024
  • స్టేజ్ II పరీక్ష తాత్కాలిక తేదీ: CSIR వెబ్‌సైట్‌లో తెలియజేయబడుతుంది

Scheme of Examination, Syllabus and Break up of Marks

CSIR CASE 2023 Paper I Exam Pattern:

Subject
No. of Questions
Max. Marks
Time
100
100
02:00 Hours
English Language & Comprehension
50
50

 

Note: Negative marking @ 0.33 marks for every wrong answer

CSIR CASE 2023 Notification  Paper I Syllabus and Break up of Marks

Subject
Syllabus
No. of Questions
Max. Marks
History of India & Indian National Movement
100
100
Constitution of India, Polity, Governance, Social Justice
Current events of National and International importance
English Language & Comprehension
Comprehension
50
50
Do as directed (Active-Passive; Direct-Indirect etc.)
Prepositions, fill in the blanks,
Synonyms/Antonyms
Sentence Correction; common errors
Punctuation, Idioms & Phrases etc.

 

CSIR CASE 2023 Paper II Exam Pattern:

Subject
No. of Questions
Max. Marks
Time
General Intelligence
200

 

200

 

02:30 Hours
Reasoning and Mental Ability


Note: Negative marking @ 0.33 marks for every wrong answer

CSIR CASE 2023 Notification  Paper II Syllabus and Break up of Marks

Subject
Syllabus
No. of Questions
Max. Marks
 

General Intelligence, Reasoning and Mental Ability

 

General Intelligence, Reasoning and Mental Ability
25
25
Arithmetical and Numerical Ability
25
25
General Science
25
25
Economic & Social Development and General issues on Environmental Ecology, Bio-diversity and Climate Change
25
25
Ethics, Integrity and Aptitude
25
25
Decision Making and Problem solving
25
25
Management Principles & Practices
25
25
National Geography
25
25

 

CSIR CASE 2023 Paper III Exam Pattern:

Subject
Max. Marks
Time
English/ Hindi – Descriptive Paper Essay, Precis and Letter/Application Writing
150

 

02:00 Hours

 

CSIR CASE 2023 Notification  Paper III Syllabus and Break up of Marks

Subject
Syllabus
No. of Questions
Max. Marks
English/Hindi – Descriptive Paper
Essay writing
100
100
Precis writing
30
30
Letter/Application writing (01 question)
20
20

 

sakshi education whatsapp channel image link

Published date : 13 Dec 2023 01:39PM

Photo Stories