Skip to main content

Holidays 2022: తెలంగాణ‌లో ఈ ఏడాది సెలవులివే..అత్య‌ధిక సెల‌వులు ఈ నెల‌లోనే

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది సాధారణ సెలవులను తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
Telangana Holidays
Telangana Holidays

2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్‌ హాలిడేస్‌) వాడుకోరాదని సూచించారు.

Telangana Holiday 2022

Holidays: వచ్చే ఏడాదికి సెలవులు ఇవే..వీరికి నిరాశే...

Published date : 19 Jan 2022 06:46PM

Photo Stories