Skip to main content

టీఎస్‌ఎస్పీడీసీఎల్ నియామక పరీక్షల ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో జూనియర్ లైన్‌మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి.
ఫలితాలను https://tssouthernpower.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా అభ్యర్థులు తమ మార్కుల వివరాలను పొందవచ్చు.
Published date : 18 Jan 2020 02:09PM

Photo Stories