Skip to main content

టీఎస్ పీఈ సెట్- 2020 ఫలితాలు విడుదల

సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈ సెట్ ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
ఈ ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఈ రోజు విడుదల చేశారని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

టీఎస్ పీఈ సెట్- 2020 ఫలితాల కోసం క్లిక్ చేయండి.
Published date : 13 Nov 2020 04:12PM

Photo Stories