Skip to main content

టీఎస్ లాసెట్ 2020 దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 20 వరకు పెంపు

సాక్షి, హైదరాబాద్:లాసెట్ దరఖాస్తుల గడువును ఈనెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు.
విద్యార్థులు రూ.4 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో ఫీజు చెల్లించి దరఖాస్తులను సమర్పించనివారు కూడా ఇప్పుడు చేయవచ్చని తెలిపారు.
Published date : 10 Sep 2020 01:27PM

Photo Stories