తెలంగాణ లాసెట్– 2021 షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్ ప్రవేశపరీక్షను ఈనెల 23, 24 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
పరీక్షల షెడ్యూల్‌ను ఆయన గురువారం విడుదల చేశారు. మూడేళ్ల వ్యవధి కోర్సులకు సంబంధించిన లాసెట్ 23న ఉదయం 10.30–12 గంటలు, మళ్లీ మధ్యాహ్నం 2.30–4 గంటల మధ్య నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఐదేళ్ల పీజీ లాసెట్‌ను 24న ఉదయం 10.30 – 12 మధ్య జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో కూడా మరో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు తెలిపారు.
చదవండి: ఇక 1,180 పోస్టుల భర్తీకి చకచకా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
చదవండి: ఏయూ ఇంటర్నేషనల్ ఎంబీఏ.. దరఖాస్తు గడువు ఆగస్టు 20 వరకు పెంపు
చదవండి: ఇక 1,180 పోస్టుల భర్తీకి చకచకా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు
చదవండి: ఏయూ ఇంటర్నేషనల్ ఎంబీఏ.. దరఖాస్తు గడువు ఆగస్టు 20 వరకు పెంపు
Published date : 13 Aug 2021 03:02PM