తెలంగాణ ఎడ్‌సెట్– 2021 దరఖాస్తు గడువు జూన్ 30 వరకు పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్ష దరఖాస్తుల గడువును జూన్ 30 వరకు పొడిగించినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ రామకృష్ణ ప్రకటనలో తెలిపారు.
ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 23 Jun 2021 02:16PM