Skip to main content

సీటెట్– 2021 నోటిఫికేషన్ విడుదల.. ఆన్లైన్లో పరీక్ష..

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీటెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఏడాది డిసెంబర్‌ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రస్తుత సిలబస్‌ ఆధారంగా పరీక్ష నిర్వహించనున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) ఓ ప్రకటనలో తెలిపింది. సీటెట్‌ నోటిఫికేషన్‌, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలకు సీటెట్‌ వెబ్‌సైట్‌ చూడాలని సూచించింది. పరీక్షను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తామని, పరీక్షతేదీలను కూడా తర్వాత ప్రకటించనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది.
Published date : 02 Aug 2021 03:13PM

Photo Stories