సెప్టెంబర్‌లో ఆర్‌ఎంఐసీ ప్రవేశ పరీక్షలు
Sakshi Education
సాక్షి, అమరావతి: డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ మిలటరీ ఇంజనీరింగ్ కళాశాల (ఆర్‌ఎంఐసీ) ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జరగనున్నాయి.
విజయవాడ కేంద్రంగా ఈ పరీక్షలు జరుగుతాయని, సెప్టెంబర్ 5 నుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతామని ఏపీపీఎస్సీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
Published date : 13 Aug 2020 03:01PM