‘సాక్షి ఎడ్యుకేషన్’ ఆన్‌లైన్ కోచింగ్: డెమో క్లాస్, రిజిస్ట్రేషన్ వివరాలివిగో..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు భారీగా రానున్న నేపథ్యంలో అభ్యర్థులకు ‘సాక్షి’ ఓ మంచి అవకాశాన్ని అందిస్తోంది.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా కోచింగ్ సెంటర్‌లకు వెళ్లి చదువుకునే అవకాశాలు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే.
ఎపీపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీ, డీఎస్సీ, టెట్, పోలీస్, బ్యాంక్... ఫ్రీ డెమోక్లాస్ వినుటకు, కేటగరీ వైజ్ రిజిస్ట్రేషన్ల కోసం క్లిక్ చేయండి.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ‘ఆన్‌లైన్ కోచింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో..తక్కువ ధరలకే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వనుంది. మరిన్ని వివరాలను www.sakshieducation.com లో పొందుపరిచింది.

Published date : 21 Jan 2021 03:32PM