ఫిబ్రవరి 16 నుంచి ఏపీ లాసెట్- 2020 కౌన్సెలింగ్.. షెడ్యూల్ ఇదిగో..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
ఈ మేరకు లాసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహనరావు కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. లా కోర్సులకు సంబంధించి వివిధ కాలేజీల్లోని కోర్సులకు ప్రభుత్వం బుధవారం ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఫీజులు ఖరారవ్వడంతో తొలివిడత ప్రవేశాల ప్రక్రియను కన్వీనర్ ప్రకటించారు.
షెడ్యూల్ ఇలా..
షెడ్యూల్ ఇలా..
ప్రక్రియ | తేదీ |
ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ | ఫిబ్రవరి 16 నుంచి 18 |
ధ్రువపత్రాల పరిశీలన | ఫిబ్రవరి 16 నుంచి 18 |
వెబ్ ఆప్షన్ల నమోదు | ఫిబ్రవరి 16 నుంచి 18 |
సీట్ల కేటాయింపు | ఫిబ్రవరి 20 |
కాలేజీల్లో రిపోర్టింగ్ | ఫిబ్రవరి 22, 23 |
Published date : 12 Feb 2021 03:53PM