Skip to main content

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే

సాక్షి, అమరావతి: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల 17 నుంచి నిర్వహించాల్సిన మెయిన్స్ ఆన్‌లైన్ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 13న విడుదల చేసింది.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి
Published date : 14 Mar 2020 04:41PM

Photo Stories